Priya Varrier : చీకట్లో చిలిపిగా ఫోజులు ఇస్తున్న ప్రియా వారియర్.. బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

First Published | Feb 27, 2024, 12:49 PM IST

కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది.

కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు ప్రియా వారియర్ ప్రస్తుతం కష్టపడుతోంది. 

ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్ నెట్ లో ప్రియా వారియర్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కి ఎలాంటి విజయాలు దక్కలేదు. 


ఓరు ఆధార్ లవ్ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే అవేమీ సక్సెస్ కాలేదు. ఇటీవల ప్రియా వారియర్ తెలుగులో నటించిన ఇష్క్ చిత్రం కూడా నిరాశపరిచింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ బ్రో చిత్రంలో ప్రియా వారియర్ కీలక పాత్రలో నటించింది. 
మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ప్రియా. సోషల్ మీడియాలో గ్లామర్ షో కూడా మొదలుపెట్టింది ప్రియా వారియర్. దీనితో తాను గ్లామర్ రోల్స్ కు చేస్తానని సంకేతాలు పంపుతోంది. 
తాజాగా ప్రియా వారియర్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఏంజెల్  లుక్ లో అదరగొట్టింది. అల్ట్రా స్టైలిష్ గా ఉన్న డ్రెస్ లో సొగసు మొత్తం చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. స్విమ్మింగ్ పూల్ పక్కన అదిరిపోయే డ్రెస్ లో ప్రియా వారియర్ మెరిసింది. 
ప్రియా వారియర్ వెరైటీ లుక్ లో కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.ఎద అందాలతో ప్రియా వారియర్ కసిగా చూస్తున్న చూపులు యువత కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 
హాట్ లిప్స్, మత్తు చూపులు ప్రియా వారియర్ అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ప్రియా వారియర్ తన గ్లామర్ బ్లాస్టింగ్ ట్రీట్ ఇస్తోంది. ఆమె కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. 

Latest Videos

click me!