ఈ సంఘటనపై చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఇది దారుణంగా ఉందని, మరికొందరు అసభ్యకరంగా ఉందని అంటున్నారు. విల్ ఇబ్బందిగా కనిపిస్తున్నాడని ఇంకొందరు అంటున్నారు.
ఇది కేవలం స్టేజ్ ట్రిక్ అని, నిజమైన ముద్దు కాదని చాలా మంది చెబుతున్నారు. మార్టినెజ్ కావాలనే అలా చేసిందని అంటున్నారు.