ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్... ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న రష్మిక!

Published : Feb 24, 2021, 02:43 PM IST

రష్మిక ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ అనే చెప్పాలి. ఆమె ముంబైలో కోట్లు పోసీ ఓ విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేశారట. రష్మిక ఇల్లు కొనుక్కుంటే ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ ఎలా అవుతుందని, మీరు భావించవచ్చు. దాని వెనుక ఉన్న కథ ఇదే..   

PREV
18
ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్... ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న రష్మిక!
సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా రష్మిక ఉన్నారు. భాషా బేధం లేకుండా అన్ని పరిశ్రమలలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

28
కన్నడలో ఆమె నటించిన పొగరు చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.  తమిళంలో రష్మిక కార్తీకి జంటగా సుల్తాన్ మూవీలో నటించారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా ఆకట్టుకుంది. సుల్తాన్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

38
తెలుగులో పుష్ప వంటి భారీ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా ఉన్నారు. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా పుష్ప తెరకెక్కుతుంది. అలాగే శర్వానంద్ కి జంటగా ఓ చిత్రం చేస్తున్నారు రష్మిక.

48
సౌత్ లో బిజీగా ఉన్న రష్మిక హిందీలో కూడా అవకాశాలు దక్కించుకోవడం జరిగింది. ఇప్పటికే రెండు హిందీ చిత్రాలకు రష్మీక సైన్ చేశారు.

58
యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాకు జంటగా మిషన్ మజ్ను మూవీలో రష్మిక హీరోయిన్ గా ఎంపికయ్యారు. అలాగే అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న డాడీ మూవీలో కూడా రష్మిక నటిస్తున్నారట.

68
వీటితో పాటు పలు బాలీవుడ్ ఆఫర్స్ ఆమె తలుపు తడుతున్నాయట. అందుకే ముంబైలో సెటిల్ అవ్వాలని రష్మిక అనుకుంటున్నారట. దీని కోసమే ముంబైలో రష్మిక ఇల్లు కొన్నారన్న వార్తలు వస్తున్నాయి.

78
బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వచ్చిన నేపథ్యంలో రష్మిక సౌత్ చిత్రాలకు టాటా చెప్పే అవకాశం కలదు. అంటే రష్మిక సౌత్ ఇండియా ఫ్యాన్స్ కి ఆమె దూరం కావచ్చన్న మాట. అందుకే రష్మిక ఇల్లు కొనడం ఫ్యాన్స్ కి బాద్ అని చెప్పాలి.

88
అయితే రష్మిక నిజంగా ముంబైలో ఇల్లు కొన్నారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కలదు.

Sai pallavi

click me!

Recommended Stories