బిడ్డకు జన్మనిచ్చి మరణించిన మోనిత.. వంటలక్క, డాక్టర్ బాబును అసహ్యించుకున్న పిల్లలు అమెరికాకు?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 14, 2021, 07:39 PM IST

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ (Karthika Deepam) బుల్లితెర ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటుంది. రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకుపోతుంది.

PREV
18
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన మోనిత.. వంటలక్క, డాక్టర్ బాబును అసహ్యించుకున్న పిల్లలు అమెరికాకు?

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ (Karthika Deepam) బుల్లితెర ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటుంది. రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకుపోతుంది. ప్రేక్షకులకు ఈ సీరియల్ మంచి అభిమానంగా మారింది.
 

28

ఒకే కథపై సాగుతున్న ఈ సీరియల్ ఇప్పటికీ అదే కథతో సాగుతుంది. దీప, కార్తీక్ (Deepa, Karthika) జీవితంలోకి నిప్పు పెట్టిన మోనిత (Monitha) ఇప్పటికీ వాళ్లను వదలట్లేదు. ఇక కార్తీక్ పై ప్రేమను పైశాచికంగా పెంచుకొని ఆఖరికి జైలు పాలయింది.
.

38

కార్తీక్ ను దక్కించుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ప్రెగ్నెంట్ తెచ్చుకొని కార్తీక్ ను మరింత హింస పెడుతుంది. ఇక ప్రెగ్నెంట్ విషయం సౌర్య, హిమలకు (Hima, Sourya) కూడా నిజం తెలియడంతో పిల్లలిద్దరూ కార్తీక్, దీపపై (vantalakka) కోపంతో రగిలిపోతున్నారు.
 

48

ఇక ప్రస్తుతం మోనిత జైల్లో ఉన్న కూడా కార్తీక్ కుటుంబంను హింస పెడుతుంది. అంతేకాకుండా వారి గురించి ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకోవడానికి ప్రియమణిని (Priyamani) కార్తీక్ ఇంట్లో పని మనిషిలా సెటిల్ చేసి అన్ని విషయాలు తెలుసుకుంటుంది.
 

58

పిల్లలు మాత్రం రోజురోజుకు తమ తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. కార్తీక్ ఇంట్లో మోనిత (Monitha) సంతోషాన్ని లేకుండా చేస్తుంది. కార్తీక్ ను దక్కించుకోవడం కోసం ఎంతటి దానికైనా దిగజారుతుంది మోనిత.
 

68

మొత్తానికి మోనిత బిడ్డను కనే వరకు జైల్లోనే ఉంటుంది. కార్తీక్ ఇంటికి (Karthik) బిడ్డను ఎత్తుకుని మరి వచ్చేలా కనిపిస్తుంది. కానీ అసలు ట్విస్టు మరోలా ఉంది. బిడ్డను కన్నాక మోనిత (Monitha) మరణిస్తుందని తెలుస్తుంది.
 

78

మోనిత బిడ్డ పెద్దగా అయి కార్తీక్ కుటుంబంపై పగ పెంచుకొని మోనిత (Monitha) కంటే ఎక్కువగా టార్చర్ చేసేలా అనిపిస్తుంది. దీనిని బట్టి చూస్తే కార్తీక్ కుటుంబానికి మోనిత మరణించిన కూడా మోనిత బిడ్డ రూపంలో కూడా బాధలే ఉన్నాయని తెలుస్తుంది.
 

88

ఇక పిల్లలిద్దరూ వంటలక్క, డాక్టర్ బాబులపై (Doctor Babu) మరింత కోపం తెచ్చుకొని వాళ్లను అసహ్యించుకొని చివరికి అమెరికాకు వెళ్లి పోతారన్న అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ విధంగా చూసినట్లయితే కార్తీకదీపం (Karthika Deepam) మాత్రం ఇప్పుడు ముగిసేలా లేదు.

click me!

Recommended Stories