గత ఏడాది సమంత నటించిన శాకుంతలం, ఖుషి చిత్రాలు విడుదలయ్యాయి. అలాగే సిటాడెల్ అనే యాక్షన్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసింది. హాలీవుడ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ గా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ కి హనీ బన్నీ అని టైటిల్ మార్చారు. హాలీవుడ్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా నటించిన విషయం తెలిసిందే.