ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో సిమ్రాన్ ఒకరు. సౌందర్య, రమ్యకృష్ణలకు సమకాలీకురాలు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసి మెప్పించింది. `సమరసింహారెడ్డి`, `కలిసుందాం రా`, `నువ్వు వస్తావని`, `యువరాజు`, `నరసింహనాయుడు`, `ప్రేమతో రా`, `బావ నచ్చాడు`, `డాడీ`, `సీమ సింహం`, `సీతయ్య`, `ఒక్క మగాడు` వంటి సినిమాలు చేసి మెప్పించింది.