సుశాంత్ బెడ్ రూమ్ లాక్ బ్రేక్ చేసింది నేనే..!
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో విచారణ కొనసాగుతుంది. ఈ కేసు విచారణలో సీబీఐ ఎంట్రీ ఇవ్వగా, ఆయన మరణం వెనుక నిజాలు బయటికి వస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. ఐతే సుశాంత్ బెడ్ రూమ్ లాక్ బ్రేక్ చేశానని ఓ వ్యక్తి చెవుతుండగా కొన్ని కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.