మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిప్ట్ ఇచ్చారు ఆచార్య టీం. రీ ఎంట్రీ ఆచితూచి సినిమాలు చేస్తున్న చిరు వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో రికార్డులు సృష్టించిన మెగాస్టార్ ఆచార్యగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకుడు.