జబర్దస్త్ లైఫ్ ఇచ్చిన కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) ఒకడు. ఒక సాధారణ కమెడియన్ గా వచ్చి టీమ్ లీడర్ అయ్యాడు. తన మల్టీ టాలెంట్స్ చూపుతూ బుల్లితెర స్టార్ గా ఎదిగాడు. జబర్దస్త్ తో పాటు ఢీ డాన్స్ రియాలిటీ షో సుధీర్ ఇమేజ్ పెంచేసింది. ఇక రష్మితో సుధీర్ లవ్ ట్రాక్స్, రొమాన్స్ సైతం ప్లస్ అయ్యాయి.