నెక్ట్స్ మీనాక్షి.. వరుణ్ తేజ్ సరసన `మట్క`, విశ్వక్ సేన్ సరసన VS10, చిరంజీవితో `విశ్వంభర`లో సిస్టర్ రోల్, వెంకటేష్ - అనిల్ రావిపూడి చిత్రంలో హీరోయిన్ గా అలరించబోతోంది. అలాగే దుల్కర్ సల్మాన్ సరసన `లక్కీ భాస్కర్`, విజయ్ దళపతి 69వ సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మకు ఛాన్స్ దక్కింది. వీటిలో ఏదోక ప్రాజెక్ట్స్ అయినా మీనాక్షిని స్టార్ హీరోయిన్ గా మార్చాలని కోరుకుంటున్నారు.