ఇక ఫూడ్ డైట్ విషయానికొస్తే.. ప్రతిరోజు ఉదయాన్నే స్పూన్ దేశీ నెయ్యి తాగుతుంది. బుల్లెట్ కాఫీ, బ్లాక్ కాఫీలను కూడా ఉదయమే తీసుకుంటుంది. ఇక బ్రేక్ ఫాస్ట్ లో ఓన్లీ ఫ్రెష్ ఫ్రూట్స్ మాత్రమే తింటుంది. అలాగే గ్లూటెన్ రహిత రోటీలు, పాలక్, మేతి, సబ్జీలను తీసుకుంటుంది. పన్నీర్, వెజిటెబుల్స్, చికెన్ వంటి వాటిని మధ్యాహ్నం, రాత్రికి తేలికపాటి ఆహారం మాత్రమే తింటుంది.