నన్ను ఎవరూ అడగరు.. ఒకేవేళ అలా అడిగినా నేను ఒప్పుకోను. బహుశా దీన్ని కెలికితే మనకే నష్టం అని అనుకునేలా నా ప్రవర్తన ఉంటుందేమో. నా కెరీర్ లో అలాంటి డర్టీ థింగ్స్ కి ఆస్కారం లేదు అని దివి తేల్చి చెప్పేసింది. మనం బిహేవ్ చేసే విధానం బట్టి కూడా అవతల వారి ప్రవర్తన ఉంటుంది. మోడ్రన్ గా, కాస్త స్పీడ్ యాటిట్యూడ్ తో ఉంటే బహుశా అలాంటి అనుభవాలు ఎదురుకావచ్చు అని దివి తెలిపింది.