బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించి రకరకాల వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలోని నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని, భారీ ప్రాజెక్ట్స్ నుంచి వరుసగా తొలగించటంతో ఒత్తిడికి గురైన సుశాంత్ డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.