నేక్డ్ రిలీజ్ తరువాత వరుస ఇంటర్వ్యూలతో హల్ చల్ చేస్తున్న స్వీటీ నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజా ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నా అని టెక్నీషియన్‌గా, డిజైనర్‌గా వివిధ విభాగాల్లో పనిచేశానని చెప్పింది. ఈ సందర్భంగా బాలకృష్ణతో వర్క్ చేసిన విషయాన్ని ప్రస్తావించింది స్వీటీ.