ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆదిపురుష్ మ్యానియా పట్టుకుంది. ఓం రౌంత్ దర్శకత్వంలో ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్ నటించిన ఆదిపురుష్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈసినిమా సినీ ప్రేమికులను అలరిస్తోంది. అంతే కాదు ఈ సినిమాలో ప్రతీ పాత్ర అందరిని ఆకర్షిస్తొంది.