ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రచ్చరచ్చ అయ్యింది. ఉల్టా పల్టా అంటూ స్టార్ట్ చేసిన సీజన్ నానా గొడవలతో బిగ్ బాస్ కాస్తా.. బిగ్గర్ బాస్ అయ్యింది. మరీ ముఖ్యంగా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, శోభ తో పాటు మరికొంత మంది కంటెస్టెంట్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇక అమర్ దీప్ అయితే హౌస్ లో పాలిటిక్స్ తట్టుకోలేక పిచ్చి పిచ్చిగా చేశాడు. పల్లవి ప్రశాంత్ చేయి కూడా కొరికాడు. ఈక్రమంలో విన్నర్ పై ఉత్కంట ఉండగా.. చివరకు పల్లవి ప్రశాంత్ కప్పుగెలిచాడు.