షాహిద్ కపూర్, కరీనా కపూర్‌లు ఓ రేంజ్‌లో ప్రేమలోకంలో విహరించిన సంగతి తెలిసిందే. అయితే సూపర్ హిట్ సినిమా జబ్ వియ్ మెట్ షూటింగ్ సమయంలో వచ్చిన మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోయింది. అయితే అప్పట్లో కుటుంబ సభ్యుల కారణంగా షాహిద్, కరీనాలు విడిపోయారన్న ప్రచారం జరిగింది.