ఈ షోలో రానా.. తాను ప్రభాస్ నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు. ప్రభాస్ తన జీవితంలో ఎంతో విలువైన ఐదేళ్ల కాలాన్ని కేవలం బాహుబలి సినిమా కోసం కేటాయించాడు. ఆ సినిమా చేయకపోయి ఉంటే ప్రభాస్ చాలా సినిమాలు చేయగలిగి ఉండేవాడు. ఎంతో డబ్బు సంపాదించేవాడు. కానీ కేవలం గొప్ప సినిమ ాచేయాలన్న ఉద్దేశంతో అన్ని త్యాగం చేశాడు ప్రభాస్ అంటూ గుర్తు చేసుకున్నాడు రానా.