టాప్ స్టార్లు కూడా ఫ్యామిలీ విషయంలో సామాన్యుడిలాగే స్పందిస్తారు అలనడానికి చాలా ఎగ్జామ్‌పుల్స్ చూసుంటాం. అలాంటిదే బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌కు సంబంధించిన విషయం ఒకటి మీడియా సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. మంచి తండ్రిగా పేరు తెచ్చుకున్న షారూఖ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కూతురు ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కామెంట్స్ మరోసారి మీడియాలో వైరల్ అయ్యాయి.