ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది మొదట్లోనే మలంగ్, బాఘీ 3 లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దిశా, ప్రస్తుతం కేటినా, రాధే సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయినా లాక్ డౌన్ కారణంగా విడువల వాయిదా పడింది.