సంజయ్ జీవితంలో మాత్రం పెళ్లి కూడా ఎన్నో మలుపులు తిరిగింది. మొదటి భార్య క్యాన్సర్‌తో చనిపోవటం, తరువాత రెండో భార్య నుంచి విడాకులు తీసుకోవటం లాంటి సంఘటనలు జరిగాయి. ప్రస్తుతం మూడో భార్య మాన్యతతో కలిసి ఉంటున్నాడు.