హాట్ బ్యూటీ అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా పనిచేసింది. యోగా ద్వారా శరీరం, మనసు మీద కంట్రోల్ ఉంటుంది. అందుకే అనుష్క తల్లి దండ్రులు పిల్లలకు యోగా శిక్షణ ఇప్పించాలని సూచిస్తోంది.