సుశాంత్ కేసులు కీలక మలుపు.. స్టార్ హీరోయిన్‌ను విచారించనున్న పోలీసులు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. యంగ్ హీరో మృతికి బాలీవుడ్ మాఫియా, ఇండస్ట్రీ పెద్దలే కారణమన్న ఆరోపణలు వినిపిస్తుండటంతో ముంబై పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయన్‌ను విచారణకు పిలువనున్నారు ముంబై పోలీసులు.