వైరల్‌: హాట్ హాట్ వర్క్‌‌‌ అవుట్స్‌‌ చేస్తున్న సీనియర్‌ నటి ప్రగతి

First Published | Jul 23, 2020, 9:50 AM IST

గతంలో తన డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసిన ప్రగతి. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌ లో మాస్ డ్యాన్స్ ఇరగదీసింది. అంతేకాదు వర్క్ అవుట్ డ్రెస్‌ హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది. తాజాగా మరోసారి తన వర్క్‌ వీడియోతో వేడి పుట్టిస్తుంది ఈ సీనియర్‌ నటి.

టాలీవుడ్‌ లో తల్లి పాత్రలతో ఫేమస్ అయిన నటి ప్రగతి. చిన్న వయసులోనే తల్లి పాత్రలు వేయటం ప్రారంభించి ఈమె, ఇక ఆ పాత్రలకే ఫిక్స్‌ అయ్యిపోయింది. అయితే సినిమాల్లో హుందాగా కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం కాస్త హాట్ గా కనిపించటం ఈమెకు అలవాటు. హీరోయిన్‌ల రేంజ్‌లో అందాలు ఆరబోయకపోయినా తన దైన స్టైల్‌లో స్పైసీ లుక్స్‌లో అదరగొడుతుంది ప్రగతి.
undefined
గతంలో తన డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసింది. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌ లో మాస్ డ్యాన్స్ ఇరగదీసింది. అంతేకాదు వర్క్ అవుట్ డ్రెస్‌ హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది. తాజాగా మరోసారి తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో అదరగొట్టింది ఈ బ్యూటీ. తన వయసును కూడా పక్కన పెట్టేసిన నడుము ఊపుతూ బెల్లీ డ్యాన్స్ చేసింది ప్రగతి.
undefined
Tap to resize

తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైంది. దీంతో తన ఫిజిక్‌ మీద దృష్టి పెట్టి ప్రగతి వర్క్‌ అవుట్స్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ అదరగొట్టింది. కొద్ది రోజుల క్రితం ప్రగతి పోస్ట్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
undefined
తాజాగా తన వర్క్‌ అవుట్‌ వీడియోస్‌తో హల్‌ చల్‌ చేసింది ప్రగతి. బనియన్‌ వేసుకొని ఇన్‌స్ట్రక్టర్‌తో కలిసి ప్రగతి చేసిన వర్క్‌ అవుట్స్‌ చేస్తున్న తనకే కాదు చూస్తున్న వారికి కూడా చెమటలు పట్టించేలా ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై ఓ రేంజ్‌లో కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు.
undefined

Latest Videos

click me!