ఈ జనరేషన్‌లో ట్రోల్స్, విమర్శలు లాంటివి అస్సలు పట్టించుకోని డేరింగ్ సెలబ్రిటీ మలైకా అరోరా. ఏదో ఒక వార్తతో తరుచూ వార్తల్లో ఉండే మలైకా ప్రస్తుతం తన కంటే 11 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో రిలేషన్ కారణంగా వార్తల్లో నిలుస్తోంది. అదే సమయంలో అందాల ఆరబోత విషయంలోనూ అమ్మడు ఎప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.