షాట్ గ్యాప్ లో చిరంజీవి-నగ్మా మధ్య చిన్న వివాదం చోటు చేసుకుందట. నగ్మా అలిగి కోపంగా మేకప్ రూమ్ నుండి వెళ్లిపోతుంటే... చిరంజీవి బ్రతిమిలాడుతూ ఆమె వెనకాల పడ్డాడట. నగ్మా... ఆగు, నా మాట విను అంటున్నారట. ఏం జరుగుతుందని సెట్ లో ఉన్నవారంతా వాళ్లనే చూస్తున్నారట.