ఒకప్పటి చిత్రాల్లో ఇలాంటి అర్థం లేని పదాలు, వాక్యాలు చాలా వాడుతూ ఉండేవారు. అలాంటిదే జమ్కు జమా లస్క్ టపా. మొత్తానికి విజయశాంతిని చిరంజీవి-రాఘవేంద్రరావు బురిడీ కొట్టించారు. విజయశాంతి-చిరంజీవి కాంబినేషన్ లో గ్యాంగ్ లీడర్, ఛాలెంజ్, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి.