కామెడీ చిత్రాల దర్శకుడిగా సుందర్ సి పేరుగాంచారు. ఆయన ఉళ్ళతై అళ్ళిత్తా, అరుణాచలం, అన్బే శివం, విన్నర్, కలకలప్పు, అరణ్మనై వంటి అనేక విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన అరణ్మనై 3 పరాజయం పాలైనప్పటికీ, గతేడాది అరణ్మనై 4తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు.