బాలకృష్ణ 1982లో బాలకృష్ణ వసుంధర దేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. అమ్మాయిలు బ్రాహ్మణి, తేజస్విని కాగా అబ్బాయి మోక్షజ్ఞ. బాలయ్య నట వారసుడిగా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. మోక్షజ్ఞ రాక కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.