కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయ్యిందట. కొందరు సెలెబ్స్ ని సంప్రదిస్తున్నారట. అలాగే గేమ్స్, టాస్క్స్, ఎలిమినేషన్స్ ప్రేక్షకులకు అనుభూతి పంచేలా రూపొందిస్తున్నారట. సీజన్ 7 సెప్టెంబర్ లో మొదలై డిసెంబర్ లో ముగిసింది. సీజన్ 8 ఊహించిన దానికంటే ముందే ప్రేక్షకుల ముందుకు రానుందట.