గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించింది సాయి పల్లవి. తాను గ్లామర్స్ డ్రెస్‌లు వేసుకొనని, అలాంటి డ్రెస్‌లలో తను కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వను అందుకే అవి వేసుకోను అని చెప్పింది. స్లీవ్ లెస్‌లు కూడా తనకు నప్పవని చెప్పింది సాయి పల్లవి.