అయితే ఈ సందర్భంగా ఓ అభిమాని సారాతో అనుచితంగా ప్రవర్తించాడు. సెల్ఫీ దిగే నెపంతో ఆమె నడుము చుట్టూ చేతులు వేసి హత్తుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సారా వెనక్కి వెళ్లింది. అయితే సారా మాత్రం ఏ మాత్రం కంట్రోల్ మిస్ కాకుండా కూల్‌గా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వెళ్లిపోయింది.