బాహుబలి 2 రిలీజ్ అయిన వెంటనే ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్న కండీషన్ ఏం లేదని చెప్పింది అనుష్క. ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలన్ని పుకార్లే అన్న అనుష్క, ప్రభాస్ తనకు నచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాడని కామెంట్ చేసింది.