కాజోల్‌ నుంచి శిల్పా శెట్టి వరకు బాలీవుడ్‌ ముద్దుగుమ్మల జీవితాల్లో చేదు అనుభవాలు

Published : Aug 08, 2020, 12:40 PM ISTUpdated : Aug 08, 2020, 01:11 PM IST

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సినీ పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాలు స్తంబించిపోయాయి. దీంతో సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్ ఏవీ లేకపోవటంతో గతంలో మీడియాలో హల్‌ చల్ చేసిన వార్తలు మరోసారి వైరల్‌ అవుతున్నాయి. సినీ తారలకు సంబంధించి వివాదాలు, సంఘటనలు ఇలా అన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఈనేపథ్యంలో కాజోల్‌ నుంచి శిల్పా శెట్టి వరకు బాలీవుడ్ అందాల భామలు తమ చిన్నారులను కడుపులోనే పోగొట్టుకున్న బాధకర సంఘటన గురించి గుర్తు చేసుకుంటున్నారు.

PREV
18
కాజోల్‌ నుంచి శిల్పా శెట్టి వరకు బాలీవుడ్‌ ముద్దుగుమ్మల జీవితాల్లో చేదు అనుభవాలు

గతంలో కాజోల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాధకర సంఘటనను గుర్తు చేసుకుంది. తాను పెళ్లైన రెండేళ్ల తరువాత ప్రెగ్నేంట్ అయ్యాను. కానీ అబార్షన్‌ కావటం వల్ల అమ్మను కాలేకపోయాను.

28

షారూఖ్‌ ఖాన్ కూడా తన జీవితంలో ఎదురైన సంఘటనను గురించి వివరించాడు. 1997లో తన భార్య గౌరీకి కూడా అబార్షన్‌ అయ్యిందని వెల్లడించాడు.

38

కబీ కుషీ కబీ గమ్ సినిమా షూటింగ్ సమయంలో కాజోల్‌ ప్రెగ్నెంట్‌ అన్న వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే ఆ సమయంలోనే అబార్షన్‌ కావటంతో కాజోల్ తల్లి కాలేకపోయింది.

48

బాలీవుడ్ బ్యూటీ శిల్పా షెట్టి 2009లో వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను వివాహం చేసుకుంది. 2012లో కొడుకు వియాన్‌కు జన్మనిచ్చింది. అయితే అంతకు ముందు ఆమెకు అబార్షన్ అయ్యింది.

58

ఆమిర్‌ ఖాన్ రెండో భార్య కిరణ్ రావు కూడా అబార్షన్‌ కారణంగా తీవ్ర మనో వేదనకు గురైంది. 2009లో అబార్షన్ అయిన తరవుాత 2011లో తిరిగి తలైంది కిరణ్.

68

బాలీవుడ్ నటుడు దిలీప్‌  కుమార్ భార్య సైరాభాను కూడా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొంది. 1972లో ఆమెకు అబార్షన్‌ అయ్యింది. ఆతరువాత ఆమె ఇక తల్లి కాలేకపోయింది. ప్రస్తుతం 75 ఏళ్ల వయసులో ఉన్న సైరా తనకు పిల్లలు కలగనందుకు బాధపడుతూనే ఉంది.

78

బాలీవుడ్ నటి రష్మీ దేశాయ్ కూడా ఇదే బాధను అనుభవించింది. 2012లో నదీష్ సందూను వివాహం చేసుకున్న రష్మీ కొద్దిరోజుల్లోనే ప్రెగ్నెంట్‌ అయ్యింది. కానీ అబార్షన్ కావటంతో తల్లి కాలేకపోయింది.

88

కరణ్ పటేల్ నటి అంకితా భార్దవను వివాహం చేసుకున్నారు. అంకిత 2018 లో గర్భవతి అయినప్పటికీ ఐదవ నెలలో గర్భస్రావం అయ్యింది. అంకిత తరువాత ఒక కుమార్తెకు జన్మనిచ్చింది.

click me!

Recommended Stories