ప్రభాస్-అనుష్క శెట్టి రిలేషన్ నడిపారనేది ఏళ్లుగా నడుస్తున్న వాదన. వీరిద్దరూ అత్యధికంగా నాలుగు చిత్రాల్లో జతకట్టారు. బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాహుబలి 1 విడుదలయ్యాక ఎఫైర్ రూమర్స్ ఊపందుకున్నాయి. పార్ట్ 2 విడుదల తర్వాత పెళ్లి ప్రకటన చేస్తారని కథనాలు వెలువడ్డాయి.