OTT లో ఈ వారం: నయనతార , జోకర్ మధ్యలో రానా!

First Published | Nov 20, 2024, 9:31 AM IST


ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే 'కిష్కింద కాండం' అనే డబ్బింగ్ సినిమా చాలా ఆసక్తి కలిగిస్తోంది. దీంతో పాటే నయనతార లైఫ్ డాక్యుమెంటరీ, రానా హోస్ట్ చేసిన టాక్ షో ఉన్నంతలో చూడాలనిపిస్తున్నాయి.  మిగతావన్నీ హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు-వెబ్ సిరీసులే. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందో లిస్ట్ చూద్దాం?

Nayantara, joker 2, Rana

ఎప్పటిలాగే ఈ వారం ఓటిటిలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాదాపు 34 కొత్త మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. థియేటర్స్ లోనూ చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవటంతో ఓటిటిలపైనే ఆధారపడుతున్నారు.  గతవారం రిలీజైన 'కంగువ', 'మట్కా' చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాకపోవటంతో ఓటిటిలలో వస్తున్న సినిమాలపైనే జనం దృష్టి పెట్టారు.

 ఓ రకంగా ఇవన్నీ థియేటర్స్ పోటీ అనే చెప్పాలి.  ఈ వారం థియేటర్స్ లో  'మెకానిక్ రాకీ', 'దేవకీ నందన వాసుదేవ', 'మందిర', 'రోటీ కపడా రొమాన్స్', 'జీబ్రా', 'కేసీఆర్' (కేశవ్ చంద్రా రమావత్) లాంటి చోటామెటా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఇక ఓటీటీలో రిలీజ్ అవుతున్న చెప్పుకోదగ్గ సినిమాలు చూద్దాం. 

Nayantara, joker 2, Rana


ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే 'కిష్కింద కాండం' అనే డబ్బింగ్ సినిమా చాలా ఆసక్తి కలిగిస్తోంది. దీంతో పాటే నయనతార లైఫ్ డాక్యుమెంటరీ, రానా హోస్ట్ చేసిన టాక్ షో ఉన్నంతలో చూడాలనిపిస్తున్నాయి.  మిగతావన్నీ హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు-వెబ్ సిరీసులే. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందో లిస్ట్ చూద్దాం?


నెట్‌ఫ్లిక్స్ లో 

    నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ (డాక్యుమెంటరీ) - నవంబర్ 18

    వండరూస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 18

    జాంబీవర్స్ సీజన్ 2 (కొరియన్ సిరీస్) - నవంబర్ 19

    సీ హెర్ ఎగైన్ (కాంటోనీస్ సిరీస్) - నవంబర్ 20

    అడోరేషన్ (ఇటాలియన్ సిరీస్) - నవంబర్ 20

    ఏ మ్యాన్ ఆన్ ద ఇన్ సైడ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 21

    టోక్యో ఓవర్ రైడ్ (జపనీస్ సిరీస్) - నవంబర్ 21

    జాయ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 22

    పోకెమన్ హారిజన్స్ ద సిరీస్ పార్ట్ 4 (జపనీస్ సిరీస్) - నవంబర్ 22

    స్పెల్ బౌండ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 22

    ద హెలికాప్టర్ హెయిస్ట్ (స్వీడిష్ సిరీస్) - నవంబర్ 22

    ద పియానో లెసన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 22

    ట్రాన్స్‌మిట్హ్ (స్పానిష్ మూవీ) - నవంబర్ 22

    యే ఖాలీ ఖాలీ అంకైన్ సీజన్ 2 (హిందీ సిరీస్) - నవంబర్ 22

    ద ఎంప్రెస్ సీజన్ 2 (జర్మన్ సిరీస్) - నవంబర్ 22


అమెజాన్ ప్రైమ్

    క్యాంపస్ బీట్స్ సీజన్ 4  (హిందీ సిరీస్) - నవంబర్ 20

    వ్యాక్ గర్ల్స్ (హిందీ సిరీస్) - నవంబర్ 22

    పింపినెరో (స్పానిష్ మూవీ) - నవంబర్ 22

    ద రానా దగ్గుబాటి షో (తెలుగు టాక్ షో) - నవంబర్ 23

హాట్‌స్టార్

    కిష్కింద కాండం (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 19

    ఇంటీరియర్ చైనా టౌన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 19

    ఏలియన్: రొములస్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 21

    బియా & విక్టర్ (పోర్చుగీస్ సిరీస్) - నవంబర్ 22

    ఔట్ ఆఫ్ మై మైండ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 22


జియో సినిమా

    డ్యూన్: ప్రొపెసీ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 18

    బేస్డ్ ఆన్ ఓ ట్రూ స్టోరీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 22

    ద సెక్స్ లైవ్స్ ఆఫ్ కాలేజీ గర్ల్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 22

    హరోల్డ్ అండ్ ద పర్పుల్ క్రేయాన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 23

మనోరమ మ్యాక్స్

    తెక్కు వడక్కు (మలయాళ సినిమా) - నవంబర్ 19
 

ఆపిల్ ప్లస్ టీవీ

    బ్లిట్జ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 22

బుక్ మై షో

    ఫ్రమ్ డార్క్‌నెస్ (స్వీడిష్ సినిమా) - నవంబర్ 22

    ద గర్ల్ ఇన్ ద ట్రంక్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 22

    ద నైట్ మై డాడ్ సేవ్డ్ క్రిస్మస్ (స్పానిష్ సినిమా) - నవంబర్ 22

లయన్స్ గేట్ ప్లే

    గ్రీడీ పీపుల్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 22

Latest Videos

click me!