సెలబ్రిటీలు ఏం చేసినా.. అభిమానులు ఓ కన్నేసి ఉంటారు. తమ అభిమాన నటుడు ఏం తింటున్నాడు, ఏం తాగుతున్నాడు. ఏబ్రాండ్ వస్తువులు వాడుతున్నాడు, ఏ కారు కొంటున్నాడు, వాటి కాస్ట్ ఎంత, ఇవన్నీ గమనిస్తుంటారు. వాటి రేట్లు కాస్త ఎక్కువైతే వెంటనే వాటిని వైరల్ చేస్తుంటారు. ఈక్రమంలో లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్న స్టార్ హీరో ఎన్టీఆర్ కు సబంధించిన విషయాలు కూడా గతంలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి.