అయితే సినిమాలో చూపించినట్టుగా అవమానించటం, శిక్షణ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సామార్థ్యన్ని కించపరచటం లాంటివి ఎప్పుడూ చేయలేదని ఆమె తెలిపింది. అంతేకాదు కార్గిల్ లో పాల్గొన్న తొలి మహిళ కూడా గుంజన్ కాదని, తానే అని శ్రీవిద్య తెలిపింది. ఉదంపూర్‌కు ముందుకు వెళ్లింది తానే, గుంజన్ ముందుగా శ్రీనగర్ వెళ్లిందని వెల్లడించింది శ్రీవిద్య.