బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా ఎదిగిన నటుడు రాఘవ లారెన్స్. సామాజిక కార్యక్రమాల్లోనూ ముందే ఉండే లారెన్స్ చెన్నైలో విలాసవంతమైన భవంతిలో ఉంటున్నాడు. తెలుపు రంగును ఇష్టపడే లారెన్స్ ఇళ్లు కూడా తన మనసుకు తగ్గట్టుగానే అలంకరించుకున్నాడు ఈ మల్టీ టాలెంటెడ్ స్టార్.