నడుము మడతలు, క్లేవేజ్ అందాలతో విష్ణుప్రియ కవ్వింత.. కళ్ళల్లో విరహం చూపిస్తూ హైడోస్ గ్లామర్ 

Published : Oct 16, 2022, 08:06 AM ISTUpdated : Oct 16, 2022, 08:07 AM IST

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది.

PREV
110
నడుము మడతలు, క్లేవేజ్ అందాలతో విష్ణుప్రియ కవ్వింత.. కళ్ళల్లో విరహం చూపిస్తూ హైడోస్ గ్లామర్ 

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ. 

210

సోషల్ మీడియాలో బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనుకడుగు వేయదు. విష్ణుప్రియ తరచుగా చేసే  ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం విష్ణు ప్రియా సిసినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 

310

విష్ణు ప్రియా తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పెడుతుండడం చూస్తూనే ఉన్నాం. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా బెల్లి అందాలు చూపిస్తూ విష్ణుప్రియా డాన్స్ చేస్తూ ఉంటుంది. 

410

ఈసారి విష్ణు ప్రియా థైస్ అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేసేలా డాన్స్ చేసింది. గ్లామరస్ ఫొటోస్ తో విష్ణు ప్రియా ఇంటర్నెట్ లో చేసే హంగామా అంతా ఇంతా కాదు. 

510

ఇటీవల విష్ణుప్రియ 'జరీ జరీ పంచె కట్టి' అనే మ్యూజికల్ సాంగ్ లో మానస్ తో కలసి అదిరిపోయే హాట్ స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. 

610

తాజాగా విష్ణుప్రియ గ్లామర్ షోలో రెచ్చిపోయింది. ఫోటోషూట్ లో భాగంగా వైట్ అండ్ బ్లూ డ్రెస్ లో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. కళ్ళు చెదిరే గ్లామర్ లుక్ లో విష్ణుప్రియ వెలిగిపోయింది. 

710

నడుము మడతలతో విష్ణుప్రియ చేస్తున్న హంగామాకి నెటిజన్లు దాసోహం అవుతున్నారు. అలాగే క్లీవేజ్ షో కూడా చేస్తూ కుర్రకారుని ఈ యాంకర్ కమ్ యాక్ట్రెస్ ఊరించింది అనే చెప్పాలి. 

810

మతిపోగొట్టేలా ఉన్న విష్ణు ప్రియా గ్లామరస్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మత్తు చూపులతో విష్ణుప్రియ చిలిపిగా ఇస్తున్న ఫోజులు యమా హాట్ గా ఉన్నాయి. 

910

అవకాశం దొరికితే సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటోంది. అనసూయ, శ్రీముఖి, రష్మీ లాంటి యాంకర్స్ వెండితెరపై కూడా రాణిస్తున్నారు. మరి విష్ణుప్రియకు ఆ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో చూడాలి. 

1010

అందుకే ఇలా తనలోని అన్ని ట్యాలెంట్స్ ని బయట పెడుతోంది విష్ణుప్రియ. నాజూగ్గా కనిపించే విష్ణు ప్రియ ఈ మధ్య కాస్త బొద్దుగా కనిపిస్తోంది. కానీ ఆమె హాట్ లుక్స్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. 

click me!

Recommended Stories