మొత్తం తడిసిన అందాలని వంగి చూపిస్తున్న విష్ణుప్రియ.. మైమరచిపోయి జలకాలాడుతున్న బోల్డ్ యాంకర్

First Published Jan 18, 2023, 3:37 PM IST

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది.

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ. 

సోషల్ మీడియాలో బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనుకడుగు వేయదు. విష్ణుప్రియ తరచుగా చేసే  ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం విష్ణు ప్రియా సిసినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 

విష్ణు ప్రియా తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పెడుతుండడం చూస్తూనే ఉన్నాం. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా బెల్లి అందాలు చూపిస్తూ విష్ణుప్రియా డాన్స్ చేస్తూ ఉంటుంది. 

ఇటీవల విష్ణుప్రియ 'జరీ జరీ పంచె కట్టి' అనే మ్యూజికల్ సాంగ్ లో మానస్ తో కలసి అదిరిపోయే హాట్ స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. 

తాజాగా విష్ణుప్రియ గ్లామర్ షోలో రెచ్చిపోయింది. థాయిలాండ్ వెకేషన్ లో విష్ణు ప్రియా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అక్కడ దీవుల్లో విష్ణుప్రియ జలకాలాడుతూ వంగి పరువాలు వడ్డిస్తోంది. సముద్రపు నీటిలో పూర్తిగా తడిచిపోయింది. దీనితో ఆమె తడి అందాలు మైమరపిస్తున్నాయి. 

మతిపోగొట్టేలా ఉన్న విష్ణు ప్రియా గ్లామరస్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మత్తు చూపులతో విష్ణుప్రియ చిలిపిగా ఇస్తున్న ఫోజులు యమా హాట్ గా ఉన్నాయి. 

అవకాశం దొరికితే సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటోంది. అనసూయ, శ్రీముఖి, రష్మీ లాంటి యాంకర్స్ వెండితెరపై కూడా రాణిస్తున్నారు. మరి విష్ణుప్రియకు ఆ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో చూడాలి. 

అందుకే ఇలా తనలోని అన్ని ట్యాలెంట్స్ ని బయట పెడుతోంది విష్ణుప్రియ. నాజూగ్గా కనిపించే విష్ణు ప్రియ ఈ మధ్య కాస్త బొద్దుగా కనిపిస్తోంది. కానీ ఆమె హాట్ లుక్స్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. 

click me!