మత్తు చూపులతో మంత్రమేస్తున్న విష్ణుప్రియ.. లేటెస్ట్ ఫొటోస్ తో మామూలు రచ్చ కాదుగా

Published : Dec 22, 2023, 04:23 PM IST

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది.

PREV
18
మత్తు చూపులతో మంత్రమేస్తున్న విష్ణుప్రియ.. లేటెస్ట్ ఫొటోస్ తో మామూలు రచ్చ కాదుగా

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. 

28

సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ. సోషల్ మీడియాలో బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనుకడుగు వేయదు. 

38

విష్ణుప్రియ తరచుగా చేసే  ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం విష్ణు ప్రియా సిసినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 

48

విష్ణు ప్రియా తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పెడుతుండడం చూస్తూనే ఉన్నాం. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా బెల్లి అందాలు చూపిస్తూ విష్ణుప్రియా డాన్స్ చేస్తూ ఉంటుంది. 

58

ఇటీవల విష్ణుప్రియ 'జరీ జరీ పంచె కట్టి' అనే మ్యూజికల్ సాంగ్ లో మానస్ తో కలసి అదిరిపోయే హాట్ స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. 

68

తాజాగా విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది. తాను డ్యాన్స్ చేస్తే ఎంత హాట్ గా ఉంటుందో మరోసారి విష్ణుప్రియ చూపించింది. విష్ణుప్రియ గ్లామర్ కి నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. 

 

78

ట్రెండీగా ఉన్న అవుట్ ఫిట్ లో విష్ణుప్రియ మత్తుగా ఇస్తున్న ఫోజులు గమ్మత్తుగా ఉన్నాయి. టీనా థండర్ థైస్ చూపిస్తూ, నాభి సొగసుతో సెగలు పుట్టిస్థూ విష్ణుప్రియ ఈ ఫోజులు ఇచ్చింది. 

88

విష్ణుప్రియ మేకప్ తగ్గించి ఈ ఫోటో షూట్ లో మెరిసింది. విష్ణుప్రియ ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తోంది కానీ ఆమెకి ఆఫర్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. 

click me!

Recommended Stories