బోల్డ్ అందాలతో హీట్ పుట్టిస్తున్న విష్ణు ప్రియా.. హాట్ నెస్ పెంచుతూ టెంప్ట్ చేస్తున్న బుల్లితెర బ్యూటీ..

Published : Jul 08, 2022, 01:15 PM IST

బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియా (Vishnu Priya) గత కొద్ది రోజులుగా హాట్ ఫొటోషూట్స్ తో నెట్టింట దుమారం రేపుతోంది. ట్రెడిషనల్ అయినా.. ట్రెండీ వేర్ అయినా అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు.  

PREV
16
బోల్డ్ అందాలతో హీట్ పుట్టిస్తున్న విష్ణు ప్రియా.. హాట్ నెస్ పెంచుతూ  టెంప్ట్ చేస్తున్న బుల్లితెర బ్యూటీ..

యాంకర్ విష్ణుప్రియ బుల్లితెరకు పరిచయం కాకముందు అనేక షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించింది. తగిన స్కిల్స్ సంపాదించి  చివరిగా యాంకర్ గా సెటిల్ అయ్యింది.
 

26

యాంకర్ గా విష్ణుప్రియా పలు షోల్లో మెరిసింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) తో కలిసి ఈటీవీ ప్లస్ లో  ‘పోవే పోరా’ Pove Pora ప్రొగ్రామ్ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి పలు షోల్లో మెరుస్తూనే ఉంది.  

36

అంతేకాకుండా విష్ణుప్రియా బుల్లితెరపై అందాల ఆరబోతతోనూ ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది. ఈ టీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పలు ఈవెంట్లలో అదిరిపోయే డ్యాన్స్ లతో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే అందాల విందు చేస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్ ను పెంచుకుంది. 
 

46

ఇటు బుల్లితెరపైనే కాకుండా.. అటు సోషల్ మీడియాలోనూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందుకు మతిపోయేలా ఫొటోషూట్లు, రీల్స్, పలు డాన్స్ వీడియోస్, వర్క్ అవుట్ వీడియోస్ చేస్తూ మతిపోగొడుతోంది. ఆ ఫొటోస్, వీడియోస్ లను అభిమానులతో పంచుకుంటూ నెట్టింట దుమారం రేపుతోంది.

56

లేటెస్ట్ గా బ్రాలో, గ్రీన్ ట్రౌజర్ ధరించి కనువిందు చేసింది. బిగుతైన బ్రాలో టాప్ అందాలను చూపిస్తూ హీట్ పుట్టిస్తోంది. నడుము అందాలతో కవ్వించేలా ఫోజులిచ్చింది. రోజురోజుకూ విష్ణు ప్రియా హాట్ నెస్ కు  యువత చిత్తైపోతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ ను నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

66

ఇదిలా ఉంటే.. విష్ణు ప్రియా అటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. తొలుత మలయాళం చిత్రం ‘మయూకం’లో మెరిసింది. ఆ తర్వాత తమిళంలో ‘శివప్ప తిగరమ్’, తెలుగులో ‘యమదొంగ’ చిత్రాలో నటించింది.  అలాగే ‘చెక్ మేట్’ మూవీలో అందాలు ఆరబోసింది. ఇటీవల మరో మూవీని కూడా ప్రకటించింది.   
 

click me!

Recommended Stories