తాజాగా విష్ణుప్రియ బోల్డ్ కామెంట్ తో హాట్ టాపిక్ గా నిలిచింది. బాలీవుడ్ క్యూట్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ లేటెస్ట్ వీడియో వైరల్ కాగా దానిని విష్ణుప్రియ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలియా, రణబీర్ కపూర్ వివాహ బంధంతో ఒక్కటై ఏడాది గడిచింది. దీనితో వీరిద్దరూ పార్టీలో పాల్గొన్నారు.