అంతలోనే అక్కడున్న వాళ్ళందరూ ప్రపోజ్ చేయండి అంటూ గోల పెడతారు. అప్పుడు అక్కడ ఉన్న మాళవిక, యష్, వేదకి ఐ లవ్ యు చెప్పడం ఇంపాజిబుల్ ఎందుకంటే అతని మనసులో నేను ఉన్నాను వాళ్ళిద్దరికీ అసలు రిలేషనే లేదు, తను ఒక అద్దె అమ్మ అంటుంది. రిలేషన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీకా అర్హత లేదు. నువ్వు అన్నట్లే నా మనసులో నీ గురించి ఫీలింగ్స్ ఉన్నాయి.