అమీర్ ఖాన్ యాంటీ ఫాన్స్, హిందూ వాదులు లాల్ సింగ్ చడ్డా చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఈ ప్రభావం కూడా సినిమాపై పడింది. తాజాగా బీజేపీ నాయకురాలు, నటి విజయశాంతి తీవ్రమైన విమర్శలతో లాల్ సింగ్ చడ్డా చిత్రంపై, అమీర్ ఖాన్ పై విరుచుకుపడ్డారు.