అర్జున్ రెడ్డిలో విజయ్ షాలినీ పాండకు ఎన్ని లిప్ లాక్ లు ఇచ్చాడో లేక్కే లేదు. అంత ఖచ్చితంగా సెట్ అయిపోయారు ఈ పాత్రల్లో వీరిద్దరు. ఆయన. అర్జున్ రెడ్డి సినిమా ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్. ఈ సినిమాను ఇప్పటికీ రిపీట్ చేసి మరీ చూస్తుంటారు. అంతలా అర్జున్ రెడ్డి సినిమాకు రొమాన్స్ కలిసొచ్చింది.