స్కిట్స్ లో కామెడీ చేయడం, ప్రేమికులుగా నటించడం ఓకె. స్కిట్ అయిపోయాక ఒకరిపై మరొకరు ప్రేమ చూపించుకుంటే... దానిని నిజమైన ప్రేమే అంటారు. తాజాగా వర్ష, ఇమ్మానియేల్ ప్రేమ హద్దులు దాటి ఓ అడుగు ముందుకు వేయగా.. రోజా సైతం వీరిది నిజమైన ప్రేమ అంటూ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్ష...జబర్ధస్త్ కి వచ్చాక, ఇమ్మానియేల్ తో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. కెవ్వు కార్తీక్ టీమ్ లో స్కిట్స్ చేస్తున్న వర్షకు ఇమ్మానియేల్ మధ్య లవ్ అఫైర్ ఉందని అందరూ భావిస్తున్నారు.

29
ఆ పుకార్లకు బలం చేకూర్చే విధంగా వర్ష, ఇమ్మానియేల్ ప్రవర్తన ఉంటుంది. స్కిట్స్ లో లవర్స్ గా కనిపించడమే కాకుండా.. అవుట్ ఆఫ్ స్కిట్ కూడా వీళ్లు ఒకరిపై ఒకరి ప్రేమ, అభిమానం చాటుకుంటున్నారు.

39
వాలంటైన్స్ డే నాడు జబర్ధస్త్ వేదికపై ప్రత్యేకంగా వర్షకు లవర్స్ డే విషెష్ తెలియజేశాడు ఇమ్మానియేల్. దానికి వర్ష కూడా సంతోషంగా ఫీల్ అయ్యింది.

49
మరో సందర్భంలో ఇమ్మానియేల్ పేరెంట్స్ తో వేదికపై మాట్లాడిన వర్ష, తనకు మంచి అబ్బాయిని ఇచ్చారంటూ.. ఇమ్మానియేల్ తల్లితో చెప్పడం విశేషం.

59
తాజాగా విడుదలైన జబర్ధస్త్ ప్రోమోలో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇమ్మానియేల్ నా వాడంటూ వర్ష ఓపెన్ గా చెప్పేసింది.

69
స్కిట్ అనంతరం వేదికపై వర్ష రోజాతో మాట్లాడుతూ... ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వర్ష బిల్డింగ్ పై నుండి దూకింది అంటూ రాశారు. అది చూసి ఇమ్మానియేల్ నాకు అర్థ రాత్రి ఫోన్ చేసి.. వర్ష నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు.

79
నాకు ఏదో అయిపోయిందని ఆ టైములో ఫోన్ చేసి అడగడంతో నాకు ఎంతో నచ్చింది. అప్పుడే వీడు నావాడిని నేను ఫిక్స్ అయ్యానని వర్ష రోజాతో అన్నారు. వర్ష పట్ల ఇమ్మానియేల్ చూపిన కేర్ గురించి తెలుసుకున్న రోజా.. మీది నిజమైన ప్రేమ అంటూ కితాబు పలికారు.

89
జబర్ధస్త్ కంటెస్టెంట్స్ తో పాటు, ఆడియన్స్ కూడా ఈ రొమాంటిక్ సన్నివేశం చూసి థ్రిల్ ఫీలైనట్లు అర్థం అవుతుంది.

99
రష్మీ, సుధీర్ తరువాత ఆ స్థాయిలో బుల్లితెర ప్రేమికులుగా పేరు తెచ్చుకున్నారు వర్ష, ఇమ్మానియేల్. ఆ బ్రాండ్ ఇమేజ్ వారికి అవకాశాలు తెచ్చిపెడుతుంది.