బికినీ కట్టుకోవడం మర్చిపోయిన విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌ అనన్య పాండే.. రచ్చ మామూలుగా లేదుగా

Published : Mar 14, 2021, 05:29 PM IST

విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌ అనన్య పాండే హాట్‌ పోజులివ్వాలనే మోజులో బికినీ కట్టుకోవడం మర్చిపోయినట్టుంది.. అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఈ అమ్మడిని ఇలా చూస్తే కుర్రాళ్ల హృదయాలు జారిపోవడం ఖాయం. మొత్తంగా హాట్‌ అందాల షోతో అనన్య పాండే రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు. 

PREV
17
బికినీ కట్టుకోవడం మర్చిపోయిన విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌ అనన్య పాండే.. రచ్చ మామూలుగా లేదుగా
అనన్య పాండే ఇప్పుడు విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం `లైగర్‌`తో తెలుగు తెరకి పరిచయం అవుతుంది.

27
ఇటీవల ఈ అమ్మడు అందాల ఆరబోతతో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా బికినీ లేస్‌ వదిలేసి హాట్‌ పోజులిస్తుంది.

37
ఫోటో కోసం పోజులిచ్చే మోజులో పడి ఈ అమ్మడి బికినీ కట్టుకోవడం మర్చిపోయిందా అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

47
బ్లాక్‌ ప్యాంట్‌, వైట్‌ బికినీ పోజులో కుర్రాళ్ల మతిపోగొడుతుంది అనన్య పాండే. ప్రస్తుతం ఈ అమ్మడు పంచుకున్నఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.ఈ సందర్భంగా అనన్య చెబుతూ, కొన్ని సార్లు మురికిని పొందాల్సి వస్తుందని పేర్కొంది.

57
మరోవైపు అనన్య పాండే ఇంకా తెలుగు ఆడియెన్స్ ని అలరించలేనే లేదు. అప్పుడే టాలీవుడ్‌లో క్రేజ్‌ని సొంతం చేసుకుంది. విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌ అనే పేరుతోనే పాపులారిటీని పొందింది.

67
బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే తనయగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనన్య పాండే `స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2`తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `పతి పత్ని ఔర్‌ వాహ్‌`, `ఖాలి పీలి` చిత్రాల్లో హీరోయిన్‌గా, `ఆంగ్రేజ్‌ మీడియం`లో స్పెషల్‌ సాంగ్‌లో మెరిసి బాలీవుడ్‌ ఆడియెన్స్ ని ఫిదా చేసింది.

77
ఇప్పుడు టాలీవుడ్‌ ప్రేక్షకులను మాయ చేసేందుకు రాబోతుంది. పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో `లైగర్‌` పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. ఈ సినిమాతో అనన్యకి స్టార్‌ ఇమేజ్‌ ఖాయమని ఆమె అభిమానులు, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories