టాప్ తీసేసి టోపీ అడ్డు పెట్టుకున్న పాయల్.. తీరా చూస్తే షాక్!

Published : Mar 14, 2021, 03:50 PM IST

హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ టాపు తీసేసి టోపీ యదకు అడ్డుపెట్టుకుంది. పొరపాటున టోపీ జారితే ఏమైనా వుందా అని ఫ్యాన్స్ కంగారుతో పాటు క్యూరియాసిటీలో ఉన్న తరుణంలో అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు.   

PREV
18
టాప్ తీసేసి టోపీ అడ్డు పెట్టుకున్న పాయల్.. తీరా చూస్తే షాక్!
పాయల్ రాజ్ పుత్ హాట్ ఫోటో షూట్స్ కి పెట్టింది పేరు. వెండితెరపై పాయల్ కి ఆశించిన సక్సెస్ దక్కలేదు. హాలీవుడ్ రేజ్ ఫిగర్ ఉన్నప్పటికీ... సరైన సక్సెస్ దక్కకపోవడం ఆమెకు బ్రేక్ రావడం లేదు.

28
ఆర్ ఎక్స్ 100 మూవీతో గ్రాండ్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పాయల్... వెండితెరను ఏలేయడం ఖాయం అనుకున్నారందరు. భారీ హిట్ తో అడుగుపెట్టినా ఆ టెంపో మైంటైన్ చేయలేకపోయారు.

38
పాయల్ కి ఎందుకో పెద్ద ఆఫర్స్ రాలేదు. రవితేజ, వెంకీ లాంటి హీరోలతో నటించినా సరైన బ్రేక్ రాలేదు. దర్శక నిర్మాతల సమీకరణాలు కూడా పాయల్ కు ఆవకాశాలు దూరం చేస్తున్నాయి.

48
టాలీవుడ్ లో పాయల్ దాదాపు ఫేడ్ అవుట్ అవుతున్న సూచనలే కనిపిస్తున్నాయి. ఒకటి అరా ప్రాజెక్ట్స్ మినహా తెలుగులో పాయల్ చెప్పుకోదగ్గ ఒక్క చిత్రం కూడా లేదు.

58
అయితే పాయల్ కోలీవుడ్ ఎంట్రీ ఖాయం అయ్యింది. ఏంజల్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీలో పాయల్ నటిస్తున్నారు.

68
సాలిడ్ అందాలు కలిగిన పాయల్ తమిళ కుర్రాళ్ల దృష్టిలో పడితే ఆమెను నెత్తిన పెట్టుకోవడం ఖాయం. కోలీవుడ్ లో సక్సెస్ అయితే పాయల్ దశ తిరిగినట్లే.

78
అవకాశాల సంగతి ఎలా ఉన్నా ఇంస్టాగ్రామ్ లో ఫొటోలతో రచ్చ చేస్తుంటుంది పాయల్. తాజాగా టాప్ లేకుండా ఎదకు టోపీ అడ్డుపెట్టుకొని నాటీ ఫోజిచ్చింది.

88
ఆ పోజు చూసిన ఫ్యాన్స్ పాయల్ టాప్ లెస్ గా ఉందని భ్రమించారు. కానీ స్లీవ్ లెస్ టాప్ ధరించిన పాయల్ భుజాలు కనిపించేలా టాప్ అడ్డుపెట్టుకొని ఫ్యాన్స్ కి ఝలక్ ఇచ్చింది.

click me!

Recommended Stories